Event Details

శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభవాన్ని కీర్తిస్తూ ఎన్నో వేల సంకీర్తనలను రచించిన తొలి తెలుగు పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు.
ఆయన రచించిన దివ్య సంకీర్తనలను ఆలపించి, అందరికి వినిపించిన గాయకుల కృషిని గుర్తించేందుకు… “అన్నమయ్య గీతాల” కార్యక్రమంలో 10 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల గాయకులు మరియు గాయనులు పాల్గొనవచ్చు.

నమోదు చేసుకోవడానికి చివరి తేదీ: 20-10-2025 (సోమవారం)
వేదిక: గుంటూరు

Book Event Now

Other Events